నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదములు పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకుRHEIDOL Бол Сулар Севгини Сьондюрмез zhǔ a qiú nǐ chà qiǎn wǒ ạ̉nt qdws .. ạ̉nt ʿẓym Die Onse Vader Kei udi'n Na Thuok Ән саламыз Иемізге Юность светлая весна ранняя ạ̉skn jwh qlby سددت الدين
Song not available - connect to internet to try again?