నావన్ని అంగీకరించుమీ-దేవా -నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత-నీ వలన నొందిన- భావంబునను నేను-బహు ధైర్య మొందెద నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి నీకు మీదుగట్టి - నీ కొరకు నిల్చెద సత్యంబు నీ ప్రేమ - చక్కఁగా మదిఁబూని నిత్యంబు గరముల - నీ సేవ జేసెద నీ సేవ జరిగెడు - నీయాలయమునుకు - నాసచే నడిపించు - మరల నా పదములు పెదవులతో నేను - బెపుంగ నీ వార్త గదలకు ప్రకటింప - గలిగించు దృఢ భక్తి హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి పదిలంబుగా దానిఁ - బట్టి కాపాడుముРуки вознесём, встреть нас здесь Иман, Умут едиленлере అత్యున్నత Ја Рəбб, мəрһəмəтинлə бизлəри рəдд етмəдин Yaro Mai Ganga Jahwe Schalom من أسوي أي غلطة Dincol' de zare e-o dimineaţă yạ sydy lmạ ạ̉ry̱ njwmk ఆనంద యాత్ర
Song not available - connect to internet to try again?