నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా // నా జీవం // తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) // నా జీవం // నీవే నీవే నీవే దేవా (4)Szent vagy لا أنا بل سيدي الوحيد Gesù mio Re Prowadź nas Oceán Ray o! Asehoinao عظيم هو الرب Mafy ny alon-drano izao Shattan 2016 trek 01 (mınýs) ạ̉rny mjdk
Song not available - connect to internet to try again?