నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు ఎవరైనా - మీలో ఎవరైనా (2) వెళతారా - నా ప్రేమను చెబుతారా (2) రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2) // ఎవరైనా // నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2) // ఎవరైనా // వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2) // ఎవరైనా //شوق قلبي ربي أمجدك ạ̹rḥmnạ ( jy nạy̱ nạn ) ياإلهى لا تنساني Znie na lúkach spev La mia forza tu sei Мой Иса, Спаситель ạ̉nt ḥryty Kel Iysa L'evangelo Анлатайъм, Динле Бени
Song not available - connect to internet to try again?