నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే వున్నారు (2) ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనా మీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా (2) // ధన్యుడు // నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై .... // నా పేరే // వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా .... // నా పేరే // రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా... // నా పేరే //kwkw kyk Деишмез ве Сонсуз sạ̉lt nfsy ạ̉nạ ạlsẖqy Ibrohim chiqgin తల్లి తండ్రి ఎవరు మరచినా Mon coeur joyeux Gib mir Liebe ins Herz, lass mich leuchten Все покрывает всему она верит, не мыслит зла, Տեր Ինչ Գեղեցիկ ես Minnatdorman (anʼanaviy)
Song not available - connect to internet to try again?