నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ // నా ప్రాణ // విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా // నా ప్రాణ // గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా // నా ప్రాణ //كامل الجمال أشرق Chceme, Bože, vzdát ti dík Исми мюбарек อภิบาลแกะ Seviyorum Seni Baba Ҝөјдəн мəни сəслəјəн Ишенем бекем Теңириме Та миний ертөнц مافيهاش راحة Стою перед распятым на коленях
Song not available - connect to internet to try again?