నా ప్రాణమా - నా ప్రాణమా నను ఎన్నడు మరువని - నా ప్రాణమా నేనంటే నీ కెందుకో ఈ ప్రేమ - నన్ను మరచి పోవెందుకో నా ఊసే నీ కెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచి పోవెందుకో కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా - నా ప్రాణమా ప్రాణమా - నా ప్రాణమా నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు నిన్ను విడచి వెళ్ళినా - నన్ను వీడి పోలేవు ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఏఋణమో ఈబంధము నా ప్రేమమూర్తి తాళలేను-నీ ప్రేమను ప్రార్థించక పోయినా - పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయిన కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఏ ఫలమో - ఈ బంధమూ - నా ప్రేమ మూర్తి తాళలేను - నీ ప్రేమనుพระเจ้ารักคุณและฉัน تعليق 4 fwq ạlsḥạb lw sẖạyf gẖymẗ Իմ Տերն է հզոր,ահեղ ու փառավոր En las regiones inmaculadas Христомания 不要作恶 يا عالم الأحوال تعليق 10
Song not available - connect to internet to try again?