నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము (2) నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) // నా ప్రాణమా // నిను విడచి ఉండలేనయ్యా నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) మోకరించి ప్రనుతింతును (2) // హల్లెలూయ // మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) మోకరించి ప్రనుతింతును (2) // హల్లెలూయ //Scelgo Te لسه الدم Stânca mântuirii Tu către Tine vin acum Как поток могучий 压伤的芦苇他不折断 So wie ich bin انت ملجائي Հավատա Եվ Աղոթիր Baba Yetu msrty bhạ
Song not available - connect to internet to try again?