నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు అడిగినంతకంటె-అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా పరిశుద్ధతకే- శుభ ఆనవాలు ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా సమీప భాందవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు %%%%%%%%%%%%%%%%%%%%%%%%%% s:7 నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకైSus în Cer în Cartea Sfântă Rəbb İsa öldü və dirildi Kráčal som dolinami God is our Father АЗ ЩЕ ПЕЯ ДНЕС ХВАЛА msẖ hạtdẖmr Sláva našemu Pánu Аллаһын Оғлу Јерə ҝəлди, أحلى ما في حياتي hạʿysẖ ạ̉ḥbk
Song not available - connect to internet to try again?