నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చినా రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు ఒక క్షణ సమయములో నశియించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతో నే జీవించుటకై ఈ దినము నే పాడుట నీవలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నేపాడెదన్ దేవా నా యందు వశియించుము లోకపు పాపములో నేపాపిగా జీవించితిని శుద్దా హృదయమిచ్చావు దేవా నీయందే జీవించుటకై ఆపద దినములలో నా ప్రభువుని తలంచితివి దేవా నీదయతోడనే నాదా ఆశీర్వాదం నొందితినిDanzerò canterò Иисус Ты жизнь моя Ogni stella Yakni paknaka ilʋppa Kami Muliakan Namamu أفلا ينصف الله مختاريه 기뻐하며 왕께 Tvojou chudobou Vágyom hinni lmạ ạ̉bqy̱ wạqf
Song not available - connect to internet to try again?