నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చినా రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు // నా // ఒక క్షణ సమయములో నశియించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతో నే జీవించుటకై // నా // ఈ దినము నే పాడుట నీవలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నేపాడెదన్ దేవా నా యందు వశియించుము // నా // లోకపు పాపములో నేపాపిగా జీవించితిని శుద్దా హృదయమిచ్చావు దేవా నీయందే జీవించుటకై // నా // ఆపద దినములలో నా ప్రభువుని తలంచితివి దేవా నీదయతోడనే నాదా ఆశీర్వాదం నొందితిని // నా //Tu sei fedel Break Free Да и Амин Je tu síla ليتك تهديني قلبًا جديدًا ạ̹ly̱ mty̱ ạny lrạfʿ อย่าอวดตนว่าเป็นคนดีที่สุดแล้ว Po bezbrzeżnym oceanie Эзэний цус намайг угаасан
Song not available - connect to internet to try again?