నా ప్రియ యేసురాజా-ఆదుకో నన్నిప్పుడే శోధనలో వేదనలో - నను వీడిపోనియ్యక కలుషితమగు యీ లోకం కదిలెనుగా కన్నులలో మరణ శరీరపు మరులె - మెదలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు ఆదరించు మరచి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు-సుడిలో-వడిగా నను పెనుగొనగా కల్వరిలో ఆదరించు ఆదరించు నేరము లెన్నో నాపై-మోపెను ఆ ఆపవాది తీరని పోరాటములే - దూరముగా పరుగిడితి, కల్వరిలో ఆదరించు-ఆదరించు చాలిన నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో బావన లేవో అరసి సడలితి వాక్యాధానం కల్వరిలో ఆదరించు-ఆదరించుЫйык Рух жан-дүйнөмдү аралагын మహిమ నీకే ప్రభూ Музыка небес He, miandrandra Anao, لا تخاف Иса һəјат чешмəсидир, чағлар һəр ан гəлбимиздə สรรเสริญพระเยซู ให้เราได้รัก lw kl ạlnạs ىزدەپ جۇرگەن بار الەمنىڭ ادامى خذنا على جبل عالي
Song not available - connect to internet to try again?