నా బ్రతుకే నాకు భారం నా యేసే నాకు సర్వం జీవిస్తున్న నాయేసు కోసం గురిలేని ఈ కఠిన బ్రతుకు మానవ ప్రేమలు రుచి చూపినావు అన్నియు స్వార్థమేయని తెలిపినావు నిస్వార్ధమైన నా యేసు ప్రేమే.......... నన్ను ఇలలో జీవింపజేసే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాము నీవు లేక మేముండ లేమని చెప్పె మనుష్యుల ప్రేమలు కల్లన్ని అను భవములో నేర్పించినావు అన్నియు ఉండి అందరు వుండి ఆశాంతి బాధల ఆవేదనలతో ఆత్మీయులే పగభూని రెంతో ఆశ్రయమే లేక అనాధనైనానుÓ, pracuj, dřív se schýlí All My Life Զարթնիր Հոգիս Přijď Pane WEARY OF EARTH AND LADEN بحبك ربي يعزف قلبي Zengjen hangos hálaének Душа моя يباركك الرب ويحرسك Дух Божий, в мен вдъхни
Song not available - connect to internet to try again?