నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా నా యేసు రాజా - రాజా - రాజా - రాజా నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా వేటగాని ఉరినుండి నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీదsẖkrạaⁿ yạ rb Amore vero Shox liboz Ты Бог на небесах Holy and anointed One dāng rì chū НУЖДАЕМ СЕ ОТ БОГ Думай так как Бог велит Пастор Навсегда я спасен
Song not available - connect to internet to try again?