నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2 నీ వాక్యమే నా పాదములకు దీపము -3 నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2 నీ కృపయే నా జావన ఆధారము -3 నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3Sen Layıksın Övgüye ¿Qué Me Puede Da Perdón? Iglesia De Cristo เตือนความหลัง Oh! qu'heureux est celui طفل صغير Emmanuel ترنيمة لمصر Mun Gode Maka, Allahnmu Знаю за меня Иисус был истязаем
Song not available - connect to internet to try again?