నిండు మనస్సుతో నిన్నే కొలిచేము దేవా రెండు కనులలో నిన్నే నిలుపుకొంటినయ్య పండు వెన్నెలే నాకు నీ కరుణ కాంతి నీ నీతి వాక్యమునే పాటింతునయ్య నీ అడుగు జాడలలో పయనింతునయ్య నీ ఘనతనే జగతిని కీర్తింతునయ్య నీ శరణ దాసులమయ్య పాలింప రావయ్య పరి పక్వమైన మా పాపల నెల్ల బాపి గురిలేని మా బ్రతుకున వెలుగు బాట చూపి పరిశుద్ధమైన నీ మోఓమార్గ మందు నిలపి దరిచేర్చి సంరక్షించు నా పాలిదైవమాEcazkar lütf Прославлю я Тебя 我最爱听耶稣的故事 Познаний алчное желанье Ho bisogno di Te lạ ln ạ̉ry̱ ḥbaⁿạ تأمل 4 Vur kapımı açacayım مجداً لحبيب قلبي Отражаяся в лазури
Song not available - connect to internet to try again?