నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కని పెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగానుండునా తన బిడ్డలకాయన మేలు చేయకుండునా సృష్టి కర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునాALLAH GİDERKEN Ich Weiss Einen Strom O Seele Ich Bitte Dich Komm Verný Boh 神哪求你来鉴察 ماقتاناتىن، ماقتانىشىم ٴوزىڭسىڭ Я на Господа всегда Ждём встречи мы ḥạḍn fy ạ̉lḥạny Сән чапрасқа мән үчүн бардиң Tu mi hai donato
Song not available - connect to internet to try again?