నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2 నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2 నీ సన్నిధిలో - నా హృదయమును నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2 నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2异象 Gʻalaba Сиын қуанған сәттеріңде Только Бог меня поднимет Bapa, Kau Kupuji تعليق 1 Генч Инсан Йолуну Насъл Темиз Тутар يا رافعي Investiga كەچىرىپ، بئر۔بىرىڭە قايرىلباساڭ
Song not available - connect to internet to try again?