నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో... నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు // నిను // స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను //Rab İçin Yaşarım أنا باحبك إنت إلهي Jeg er frifunnet Dupa ploaie şi furtună Во грехе я был рожден ḥb yswʿ ما لي سواك Súıgendikten adamzatty Di Jalan Hidupku Господи помилуй нас
Song not available - connect to internet to try again?