నిను స్తుతియించుట - నిను కీర్తించుట నా జీవిత ధన్యము - యేసయ్యా ఉదయాస్తమములు - అనుదినము (2) ఆరాధించి పొగడద - యేసయ్యా(2) నీ దివ్య నామ స్మరణను చేయుటకై - పేరు పెట్టి నను పిలిచావా నీ సత్యమార్గము ప్రకటించుటకై - నను ఏర్పరచుకొన్నావా పాపుల పాలిట పెన్నిది నీవే - పాపుల రక్షకుడవు యేసయ్యా (2) పాపికి మోక్ష మార్గము నీవే (2) సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడాIIనినుII నరవణ పుణ్య శీలుడ నీవు - నరరూపుదాల్చి జన్మించావు నలుబది దినములు ప్రా ర్థ్దించావు - నా పాపములను తొలగించావు మరణపు ముల్లును విరిచినవాడా- మృతాసారా మృత్యుంజయుడా (2) మరలా రానై యున్నవాడా (2) సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడాIIనినుII哈利路亚赞美父神 في أول الطريق Une bonne nouvelle hdẖh hy ḥyạty qwm yạ mw̉mn Йюджелт Раб Лютфун Йетер ạ̉tynạ lnʿbdk Kutsal Olan Göksel Babamız Иисус Ты нужен мне
Song not available - connect to internet to try again?