నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు - నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు - నమ్మదగినవాడు భయమేల నీకు - దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా // నిన్ను కాపాడు // శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో - నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) // భయమేల // రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) // భయమేల //Arise, O Compatriots! Nigeria's Call Obey Тишина Qutqardyń meni Isa Salib Kudus Воздаем Тебе всю славу Иса, ризамын حارون پايعامباردىڭ اق باتاسى قۇداي ەلى Chval Pána na výšinách Kereksiń tek Sen
Song not available - connect to internet to try again?