నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) // నిన్నే // కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా // నిన్నే // చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా // నిన్నే //Muna Zuwa Wurin Yesu Mai Ceto Niech będzie chwała ạ̉nt tḥbny Un día sé que dejaré راقىمى مول اكەم gẖạly ʿlyk Ora ho te yswʿ (ạ̉nt ạlḥml ạlmdẖbwḥ) Avec patience Тӧдьы льӧмпу сяськаяське
Song not available - connect to internet to try again?