నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా // నీ సన్నిధిలో //tạ̉ml 1 أنا في المصلوب Bende Egemen Ol rby fy str dmạk بعتك يارب Všade tam, kde sú mʿny̱ kyạny kl ạlsẖʿb Så mange navn Скоро день тот придет где не будет ни забот
Song not available - connect to internet to try again?