నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదన్ - నీరసించగ సాగెదన్ నే వెనుతిరగా................ నిన్నే సేవింతును-నిన్నే సేవింతును-నిన్నే సేవింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి.... నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి....Ʋba Chihowa chia ma! Ja, o Panie, i mój dom Farfalla Chwalę Ciebie Panie Bizi Yaşama Kavuşturdu ZEITLUK IN DAH NA LIANHNGAN KO! Вот вечер тени спадают СЛАВА ЧЕСТ И ВЕЛИЧИЕ Ариун Сүнсний бороо орж байна Ангелы поют славу
Song not available - connect to internet to try again?