నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) // నీవుంటే // ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) // నీ మాట // బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) // నీ మాట // ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) // నీ మాట // నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) // నీ మాట //لي الحياة Światłością Swą ḥtẗ ḥạjẗ ḥlwẗ Не ридай ạ̉kẖṭynạ ạ̹ly ạ̹ạlhnạ Бізді жаратқан Иеміз mn ygẖlb Жеңіс берген Исаға мадақ айтып табынамын Dicsérjétek az Urat Сен жарылқаудың жолы
Song not available - connect to internet to try again?