నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టెళ్ళనా వేలాది నదులంతా - విస్తార తైలము నికిచ్చినా చాలునా గర్బఫలమైనా నా జ్యేష్ఠ పుత్రుని - నీకిచ్చిన చాలునా మరణ పాత్రుడునై యున్న నాకై - మరణించితివి సిలువలో కరుణజూపి నీ జీవ మార్గాన నడిపించుమా యేసువా విరిగి నలిగిన బలియాగముగను-నాహృదయ మర్పింతుము రక్షణ పాత్రను చేబూని నిరతం - నిను వెంబడించెదనూKeď som bol strápený راجع وطني يا ناس لن أخاف No tengo cuidados ni tengo temor Һəр Заман Мəн Севəҹəм Сəни Men Seni súıem İsa, Sən mənim Allahım Samoda O'nu izleyeyim
Song not available - connect to internet to try again?