నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) // నీ కృప // జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) // నీ కృప //Kana da Kuɗi Говори Господь ieso siqʼvaruli khar Seninleyken Öz həyat yolunu mənə bildirdin 내가 주인 삼은 Thank God I am free XOŞBƏXTLİYİ TAPDIM راحتى هتبدأ Худаниң оғли
Song not available - connect to internet to try again?