నీ చేతితో నన్నుపట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను-అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన-సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది-నాత్రోవకు నిత్య వెలుగు ఘోరపాపిని నేను తండ్రి-పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము-పొందనిమ్ము నీదు ప్రేమను ఈ భూమిలో రాజు నీవే-నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను-జీవితాంతము సేవచేసెదన్Bağışla Чуй ме, Господи Алтын эмес, зер дагы эмес Le cri de mon âme Dieu, c'est dans ta Sion sainte Come il cervo You Deserve The Glory JESUH KONG KA CHIM TUAH یِرده خودایسیز باغت یُقدور Тыныштықта сездім Құдайым, жүрегіме сөйлегеніңді
Song not available - connect to internet to try again?