నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) // నీ చేతిలో // తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) // నీ చేతిలో // అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) // నీ చేతిలో // హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) // నీ చేతిలో //O, wąska droga ta Бизнинг Самовий Отамиз Сильный сильный Всегда удивляться я должен Амин, Гел Я Раб Иса, Иса, Иса Манну дав Господь, алелуя Himak nitak hullo yokʋt నీ వాక్కు వినిపించుమయ్యా Králem v srdci mém Nel campo della fede
Song not available - connect to internet to try again?