నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని (2) బలు రక్కసి వృక్షపు గాయములు (2) ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) // నీ జల్దరు // నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి (2) నీ శిరము వానకు తడిచినను (2) నను రక్షించుటకు వేచితివి (2) // నీ జల్దరు // ఓ ప్రియుడా నా అతి సుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2) వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2) నీ సొగసును నాకు నొసగితివి (2) // నీ జల్దరు //ạ̹nny ạ̉sby̱ Миң рәхмәт Rien ne va plus Worthy of it all Офарин Сенга Раб Исо Numai prin Isus Слыша просьбы Слыша зов ليك سلطان تحول الميه لخمر Капъларъна шюкранла ในโลกนี้มีคนมากมาย
Song not available - connect to internet to try again?