నీ నీడలో నన్ను దాచుము నీ జాడలో సాగి పోదును గాయాలు చాలయే కడుగుము దేవా ఆయాసమును తీర్చు నీ సన్నిధి నా యాత్రలో నీవే నా సారధి నా ఆత్మ నీయందే హర్షించును చేదోడు వాదోడు నీవేగా - పాదాల దరి చేరితి యేసయ్య నీ దాపు చేరిన మరణంబు లేదయ్య ఆధారం నీవేగా యేసయ్య నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలో పడి నేడే వికసింతును భూలోకమునందు పుష్పించి నీ దయ వేలాది వాసనలు వెదజల్లుదున్Isa meniń Qutqarýshym Juhla on rauhainen من بين ضيقاتي rby̱ wʿwdk swr lḥyạty Dici di sì Дыши Dwóm mistrzom çennete yaşacaz Mesihle ạ̉yạm m ạlʿmr ʿdwạ До мен се докосна
Song not available - connect to internet to try again?