నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే // నీ ప్రేమా // చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే // నీ ప్రేమా // నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే // నీ ప్రేమా //bʿd qryb jdạaⁿ yyjy Lal Jehovain Ei Puiin ! Сен кельдинъ бу дюньягьа يا أبو جناح مكسور Oh, aldehuela de Belén Sunt un bulgăraş prea mic ʿmry wḥyạty Słońce niech wschodzi Datang, Ya Datang Roh Kudus Словно львы
Song not available - connect to internet to try again?