నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2Glorioso Dio Отче наш Твои мы дети أحبك يا معنى وجودي Сакит бир ахшамда мəн диз чөкдүм Аалам-жердин Башчысын сүйүү жыргал, yạ sydy̱ ạlgẖạly Мəни Севдин Рəбб Le Tout-Puissant est mon Berger Ren og rettferdig, himmelen verdig Башлангъчта Сьоз Вардъ
Song not available - connect to internet to try again?