నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయ్యా (2) నన్ను ప్రేమించి - నన్నాధరించి నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (2) కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన నీ రాకడకు - గుర్తులుగా వున్నడి (2) నీసువార్తను - నే చాటెదను (2) ఓ కరుణామయా (2)Boldog mosoly yé hé huá قامكوڭىل جاتقان Yo Soloespero Ese Dia Yüceltin Rabbimizi Bugün Их Эзэнийг би юугаар Byť stále blízko teba Yang T'lah Menang Guidami Luca 24:29
Song not available - connect to internet to try again?