నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా నీ దీవెన - నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా నన్ను ప్రేమించి - నన్నాధరించి నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి నీ దీవెన - నాకు చాలయ్యా ఓ కరుణామయా కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన నీ రాకడకు - గుర్తులుగా వున్నడి నీసువార్తను - నే చాటెదను ఓ కరుణామయాMadaqtańdar Qudaıdy Óz Kıeli úıinde Cuanto tarda el Mesias Isa meni qutqardyń Sen ólimnen Над бушующим морем далеко от земли Herran kansa, laulaen Yote Namtolea Yesu Ты Боже постоянно с нами La mia vita è Tua 你经过水火 Víťaz
Song not available - connect to internet to try again?