నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మది నిచ్చెను కృపాసత్య దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై యున్న యేసు వందనమయ్య // నీ వాక్యమే // పాలవంటిది జుంటితేనె వంటిదీ నా జిహ్వకు మహా మధురమైనది మేలిమి బంగారుకన్న మిన్న అయినది రత్న రాసులకన్న కోరదగినది // నీ వాక్యమే // జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నన్ను నడిపెను // నీ వాక్యమే // శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది // నీ వాక్యమే //Doguwar Tafiyarmu Ишқи тоза дар дилам пайдо кун, Худованд Salmos 145 Te exaltare mi Dios mi Rey Dla mnie życie إذا ربي Přihotov se, duchu můj ạ̉rsl frḥaⁿạ Ҡар бөртөктәре Humble King ҸӘННӘТИН КҮЧӘЛӘРИ
Song not available - connect to internet to try again?