నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా నువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా .......నా బలమా (2) // నువ్వే // లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2) ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) // నువ్వే // ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2) ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) // నువ్వే //Pieni di Spirito Santo Мил Баща Все к труду для Господа Он на кресте умер fy ạlfjr qmn Tu Has Sido Bueno 神这样眷顾我 WONDROUS LOVE! يا عجبًا Que mi vida entera esté Kösz, jól vagyok
Song not available - connect to internet to try again?