నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా నువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా .......నా బలమా లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యాقۇتقاردىڭ مەنى يسا Sitayış edirəm Seigneur, du sein de ma misère Аджъ Doglan Çaga Би Эзэний нэрийг سەنىڭ سوزىڭە قۇلاق تۇرسەم Bůh slíbil své požehnání Ayağım kaymayacak Il revient victorieux
Song not available - connect to internet to try again?