నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని - హల్లెలూయా // 3 // ఆమేన్ ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను - అనుదినము పాడెదను - అందరిలోనె పాడెదను // నూతనగీతము // యేసు నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ, కాపరి, యేసే నాకున్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి // నూతనగీతము // శత్రుసేనలు ఎదురైన - దుష్టులంత ఒక్కటైన - అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము - ద్వజమునెత్తి పాడెదము - భజన చేయుచు పాడెదము // నూతనగీతము //Иду верой THLAICI ZUNTU AUHNAK 听长城内外的心声 Benedetto Stand pe promisiunile lui Cristos Yoʻq endi ogʻriqdan sadoim در شب تیره شبانان We bring a sacrifice of praise 我们要唱那最美的歌 يا جميع الأمم
Song not available - connect to internet to try again?