నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును // నేడో రేపో // చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2) నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును (2) // నేడో రేపో // కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా (2) వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) // నేడో రేపో // నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు (2) హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే (2) // నేడో రేపో //보이지 않는 영원한 왕 الله في وسطها พระองค์เป็นทุกสิ่ง Dieu tout-Puissant, mon Rédempteur Identità rubate ạ̉bdạ lạ rjwʿ Вот путник шествует Божей Армии Йюджелтеджеим Wiltshire
Song not available - connect to internet to try again?