నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా-యేసయ్యా కనుచూపు మేరలోన ఏ ఆశలేని వేళ ఎటుతోచక నే కృంగియ్ను వేళ నేనున్నా నీలో అంటూ నా చెంతకు చేరావు నీ కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు... మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయె నా హృదయం బేలగా మారిపోగా పనిపూర్తిచేయగ బలము లేని వేళ నేనున్నానాతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నీ యేసు తొలగించావు శ్రమలు తెచ్చిన ధఃఖ శాంతినే దోచుకోగా చెదిరిపోయియొ ఆశలసౌధం-నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగ స్వరమురాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోట నూతన గీతం యేసుపలికించావుChcem ťa dnes, Pane, velebiť Sagrado es el amor ఇబాదత్ కరో Я нашел такую Любовь Иисус бордын утиськонэ RAB ÇARMIHIMI YÜKLENDİM يسا، يسا! Ей Йерушалим أبي ضللت Cu mulţumire vin în faţa Ta Isuse
Song not available - connect to internet to try again?