నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయామెన్ IIనేనుII కడలేని కడలి తీరము - యెడమాయెకడకు నా బ్రతుకున (2) గురిలేనితరుణాన వెరువగ - నా ధరినే నిలిచేవ నా ప్రభూ (2) IIనేనుII జలములలో బడినే వెళ్ళినా - అవి నా మీద పారవు (2) అగ్నిలోనేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు (2) IIనేనుII విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2) సాతాను సుడిగాలి రేపగా - నా ఎదుటే నిలిచేవా నా ప్రభు (2) IIనేనుIIО радостно песни звучите مىڭدەگەن اللىلۇييا Pane, počuj hlas Libero Jeśli jest w twym życiu أنت ابتهاجي Инҷил ба ман мегӯяд Ойланыңлар.. xīn xì shén jiā de rén zài nǎ lǐ Бир мөҹүзə баш верди
Song not available - connect to internet to try again?