నేనే ప్రభువా నిన్నప్పగించేది - నేనే ప్రభువా నిన్నమ్ము కొనేది రొట్టెలా విరిచి నీరక్తముతో కడిగి పంచి పెట్టునన్ను నీ సాక్షిగా నా చూపులో నా మాటలో నీ ముఖాన ఉమ్ములు పడుతున్నాయి నా తలపులో నా ఆలోచనలో నీ తల పై ముళ్ళు గుచ్చుకున్నవి నా వ్రాతలో నా చేతిలో నీకు మేకులు దిగబడుతున్నాయి నా నడకలో నా పడకలో నిన్ను సిలువ కట్టి తోస్తున్నవిMůj Pán má klíč Не робувам на страха Xudo ota اجعلك فخراً ابدياً Жүрөгүмдүн көздөрүн ач Grande è la tua fedeltà أحلى ما في حياتي امتلك الأيام الجاية من زمان وأنت بتشفي Обитель моя у потоков живых
Song not available - connect to internet to try again?