నేయేసుని వెంబడింతునని-నేడేగా నిశ్చయించితిని- నేవెను దిరుగన్-వెనుకాడన్-నేడేసుడు పిల్చిన సుధీనం నా ముందు శిలువ-నా వెనుక లోకాశల్-నాదే దారి-నా మనస్సులో ప్రభు-నాచుట్టు విరోధుల్-నావారెవరు-నా యేసుని మించిన మిత్రుల్-నాకిలలో గానిపించరని కరవులైనను-కలతలైనను కలిసిరాని కలిమిలేములు-కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా-వదలను నాదు నిశ్చయము శ్రమయై నను బాధలైనను- హింసయైన వస్త్ర హీనత-ఉపద్రవములు ఖడ్గములైన నాయేసుని ప్రేమనుండి నను-యెడబాపెటివారెవరుИду к Тебе с повинной JESUS LOVES ME! En la quietud امسحني بزيت جديد Gamtin Mun Tin Ah Pán Ježíš přijde zas rnmwạ llh qwtnạ NA UM TAM PIIN RAK PU Pri dverách chrámu Որու Երթամ Տեր
Song not available - connect to internet to try again?