నేస్తమా ... నేస్తమా ... నేస్తమా ... నా నేస్తమా నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా నా ప్రియ నేస్తమా - నా ప్రియ నేస్తమా ఒంటరి కావు - కంటతడి పెట్టకు - జంటగ నీతోడై నేను ఉన్నాను నీ ఒంటరి బ్రతుకులో నీ కంటి పాపలా నిలిచియున్నాను నీ శత్రువులే నిన్ను వెన్నంటి - నిన్ను చీల్చి వేయుటకు పొంచియుండగా నిను వీడకా - ఎడబాయకా - నీనీడై నేను నిలిచియుంటిని నీ వ్యాధులే నీ బాధలే - నిన్ను కూల్చి వేయుటకు పొంచియుండగా నా అరచేతులలో - నీరూపును చెక్కుకొని నీ చెలిమిని కోరి నే వేచియుంటినిAll hail the power yạ sẖms dwmy ʿnd ạlṣlyb ربي قد صرت ạlmydạn Turmă mică a lui Isus Qýanaıyq, shattanaıyq bárimiz Тучки Белые Все совершил Он, дал нам победу القلب فقلبك معبده
Song not available - connect to internet to try again?