పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము (2) అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం (2) నా ప్రభు యేసు (2) // పదివేలలో // దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా (2) తాను స్వస్తపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా (2) ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతడెవరో తెలుసా (2) నా ప్రభు యేసు (2) // పదివేలలో //يسوع المسيح هو هو أمساً YAŞAMA DAVETLISIN Aw Ka Hun Phal Puou yạgẖrbẗ ạlạ̉yạm slạm slạm Sous ton voile d'ignominie A föld, amelyre He, alina ny andro ¿Quién formó las olas al hablar? دوست دارم
Song not available - connect to internet to try again?