పరమాత్మ ప్రోక్షణం, పరిపూర్ణ పోషణం ప్రశాంత జీవిత కళా వికాసం, ఆత్మ కారణం పరమాత్మ ప్రోక్షణం, పరిపూర్ణ పోషణం పాపపు తిమిరము భాపగను, ఆగాధములపై అల్లాడి ప్రధమ మానవుని నాసికలో, నడయాడిన ఊపిరిగా ప్రభ విల్లిన యా పరిశుద్దాత్మ తండ్రి కుమారుల బహుమానం (2) // పరమాత్మా ప్రోక్షణం // విముక్తి దాయిని, ఉజ్జీవ వాహిని (2) గళాత్తలముపై, సజీవ దేవుని శక్తి శీలమై (2) దేశము నందలి లోయలలో పండిన శల్య సమూహముపై, దేశపు పనరుద్దానముకై ప్రసరిల్లి జీవాత్మ దేవతలను సైనికులుగా మార్చిన పరిశుద్ధాత్మ ఏ ప్రభు ధానం // పరమాత్మ ప్రోక్షణం // అబిషేక తైలమై దివ్యాగ్ని జ్వావాలయై (2) అశేష వరముల నొసంగి భ్రోచెడి బాగ్యారాసియై (2) ఆముష్మికయా వరములతో ఆత్మ ఫలములతో తులతూగి, అహరాడగ మన హృదయ నివాసిగ జీవించేడి ఆత్మ , ఆంతర్యములో యేసుని రూపం, అలవర్చుట దైవాత్మక్రియ // పరమాత్మ ప్రోక్షణం //You're an Eagle Прошли столетья летят года Adorad al Cordero santo علشان علشان يسوع Keď svit slnka stráca jas Sözlerin Bittiği Yer De hermosa primavera Мы идем по этому пути Как могуч Ты IZY IHANY
Song not available - connect to internet to try again?