పరమ జీవము నాకు నివ్వ - తిరిగిలేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును-యేసు చాలును - యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోదనలధికమైన-సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను-లోబడక నేను వెళ్ళదను పచ్చిక బయలులో పరుండజేయున్-శాంతి జలము చెంత నడిపించును- అనిశము ప్రాణము తృప్తిపరచున్- మరణ లోయలో నన్ను కాపాడును నరులెల్లరు నన్ను విడిచినను-శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము-విరోధివలె నన్ను విడిచిననుEer aan die Vader ạlrb ạlạ̹lh Tu sei degno Pristúp, pristúp sem, hriešniku duō xiǎng ràng nǐ yōng yǒu yé sū Ey, Egam mening Rabbimdir بشوفك Ҝүн чыхыр, о Сəнə алгыш сөјлəјир Биродарим эслагин севги сўзини Venez au Sauveur qui vous aime
Song not available - connect to internet to try again?