పరిశుద్దాత్ముడా స్వాగతం అయ్యా నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి రండి పరిశుద్ధత్ముడా..రండి రండి పరిశుద్ధత్ముడా.. అగ్ని జ్వాలలవంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా బలముగా వీచె గాలివలె మా హృదయంలోకి రండి దేవా వడిగా ప్రవహించే నదివలె మా కడుపులోకి రండి దేవా శరీరాకార పావురము వలె నా శరీరంలోకి రండి దేవా పోయబడిన అభిషేక తైలమువోలె మా శిరస్సుపైకి రండి దేవాBaránok Boží III. Все творение воспевает славу Земля не может ранить так ها هو الخادم Señor Dame Mas Sabiduria Bu gece, Allahım ขอพระพรจากเบื้องบนลงมา Gökdäki öýüm سوف أنسى الأمس 我要宣告耶和华的名
Song not available - connect to internet to try again?