పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2) వరదూతలైనా నిన్ - వర్ణింప గలరా వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2) నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2) నరులను రక్షించు - కరుణా నముద్రా నరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2) పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా జనక కుమారాత్మ - లను నేక దేవ (2) ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగాرضي بي وحن علي Ерде Худайсыз багт ёкдур إلقاء 1 Тәңірге рахмет айтатын жөнім Искам Господи ʿạysẖyn bạlwʿd Tutti insieme مالشىلار اقىرعا جۇگىرىپ كەلدى Бени Зияфет Евине Гьотюрдю yswʿ qd mạt
Song not available - connect to internet to try again?